Kumari Aunty: గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు కుమారి ఆంటీ. ఒక సాధారణ ఫుడ్ స్టాల్ నడిపే మహిళ... ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంచి భోజనం తక్కువ ధరకు అందించిందని ఫేమస్ చేస్తే.. చివరికి ఆ ఫేమస్ కారణంగానే ఆమె స్టాల్ ను మూసివేసే పరిస్థితి వచ్చింది.