Kumari Aunty Special Guest for Bigg Boss 7 Utsavam Event: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ‘కుమారి ఆంటీ’దే హవా. ఆంధ్రప్రదేశ్ గుడివాడకి చెందిన కుమారి అనే మహిళ.. మాదాపూర్ దుర్గంచెరువు దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ప్రారంభించి బిజినెస్ రన్ చేస్తున్నారు. తన వద్దకు వచ్చిన కస్టమర్స్‌ను నాన్నా, బుజ్జి, కన్నా అంటూ ప్రేమగా పలకరిస్�