Nagarjuna : కింగ్ నాగార్జునకు మంచి మార్కెట్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. తన ఇద్దరు కుమారుల కంటే ఆయన సినిమాలకే మంచి కలెక్షన్లు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వయసు ఏ మాత్రం కనిపించకుండా మేనేజ్ చేస్తున్న నాగార్జున.. ఇప్పటి వరకు నెగెటివ్ రోల్స్ చేయలేదు. సొంతంగానే సినిమాలను నిర్మించుకోగలరు. అలాంటి నాగార్జునకు సడెన్ గా ఏమైంది. ఎందుకు విలన్ రోల్స్ చేస్తున్నాడు. హీరోగా మంచి సినిమాలు చేసుకునే నాగ్.. విలన్ పాత్రలపై ఎందుకు…