టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా కప్ టీ20 చరిత్రలో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. శుక్రవారం శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో లంక బ్యాటర్ చరిత్ అసలంకను ఔట్ చేయడం ద్వారా కుల్దీప్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. 2025 ఆసియా కప్‌లో భారత్ తరపున ఆరు మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ 13 వికెట్స్ పడగొట్టాడు. ఈ క్రమంలో పలువురి రికార్డ్స్ బద్దలయ్యాయి. ఒకే ఎడిషన్‌లో…