తెలంగాణ పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒక్కొక్కొటిగా బయటకు వస్తున్నాయి. అవన్ని బీఆర్ఎస్‌కు షాకిస్తూ కాంగ్రెస్‌దే అధికారం అంటున్నాయి. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఈసారి కూడా తమదే అధికారం అంటున్నారు. 2018 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్ గతంలో కూడా చూశాం. మాకున్న అంచనా ప్రకారం 70 పైగా స్థానాల్లో మేమే గెలుస్తున్నాం. Also…