2025 Best Bikes : 2025 సంవత్సరం భారత మోటార్‌సైకిల్ ప్రియులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. బడ్జెట్ బైకుల నుండి శక్తివంతమైన అడ్వెంచర్ టూరర్ల వరకు అనేక కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ ఏడాది అందరినీ ఆకట్టుకున్న టాప్ 5 బైకులు చూద్దాం.. 1. హోండా CB125 హార్నెట్ (Honda CB125 Hornet) ఈ ఏడాది విడుదలైన అత్యంత వేగవంతమైన 125cc బైకుగా ఇది గుర్తింపు పొందింది. కేవలం 5.4 సెకన్లలోనే 0 నుండి 60…
బైక్ లవర్స్ కు మరో కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ కేటీఎం గ్లోబల్ స్పెక్ KTM 390 అడ్వెంచర్ ఎండ్యూరో R ను భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్ లో ఆఫ్-రోడింగ్ రైడర్లు చాలా కాలంగా దీని కోసం ఎదురుచూస్తున్నారు. ఇది రూ. 3.54 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. దీనిని స్టీల్ ట్రేల్లిస్ మెయిన్ ఫ్రేమ్, ప్రెజర్ డై-కాస్ట్ అల్యూమినియం సబ్‌ఫ్రేమ్‌పై అభివృద్ధి చేశారు. Also…