ఫేమస్ యాంకర్ సుమ, ఆల్ రౌండర్ యాక్టర్ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల గురించి పరిచయం అక్కర్లేదు. తొలి చిత్రం ‘బబుల్ గమ్’ లో తన అద్భుతమైన నటనతో అలరించాడు. హీట్ విషయం పక్కన పెడితే యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ప్రజంట్ ‘మోగ్లీ 2025’లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై విజనరీ ప్రొడ్యూసర్ టి…