టాలీవుడ్‌లో ‘బేబమ్మ’గా సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ కృతి శెట్టి, ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. తొలి సినిమా ‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈ చిన్నది, ఆ తర్వాత స్పీడ్ స్పీడ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. అయితే, ఎంత వరుస చిత్రాలు చేసిందో అంతే ఫ్లాపులు పడటంతో ఈ యంగ్ బ్యూటీ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ మరియు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే తాజాగా ఇచ్చిన ఒక…