iBOMMA: సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రంలో మొదటిది ఫైరసీ. దీనివలన ఎంతమంది నిర్మాతలు నష్టపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ సినిమాలు థియేటర్ లో సినిమా పడిన నెక్స్ట్ మినిట్.. ఫైరసీ సైట్స్ లో దర్శనమిస్తుంది. దీనివలన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఎన్నో కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ ఫైరసీని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా..