సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇవాళ (ఆదివారం) ఉదయం హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో కన్నుమూశారు. కృష్ణంరాజు ఇక లేరనే వార్తను తెలుగ చిత్రసీమ కి షాకింగ్‌గా ఉంది. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ ట్విట్టర్ ద్వారా సంతాప సందేశాన్ని షేర్ చేస్తూ కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ,…