Supar Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ చివరి చిత్రం "ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం". అంబుజా మూవీస్ - రామ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హెచ్. మధుసూధన్ నిర్మించిన ఈ చిత్రంలో యశ్వంత్-సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించగా, నాగబాబు, అలీ ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.