Krishna Bhagavan: ఒకప్పుడు జబర్దస్త్ అంటే నాగబాబు నవ్వు.. ఆయన లేకుంటే.. జబర్దస్త్ షో కు అందం లేదు. అసలు చాలామంది ఆయన నవ్వుకోసం జబర్దస్త్ షో చూసేవారంటే అతిశయోక్తి కాదు. ఇక నాగబాబుకు తోడు రోజా పంచ్ లు, వారిద్దరి మధ్య శారద సంభాషణ, యాంకర్లపై, టీమ్ లీడర్స్ పై కౌంటర్లు..