Bollywood : భారతదేశంలో బాలీవుడ్ చిత్రపరిశ్రమే పెద్దదని అంటుంటారు. హాలీవుడ్ స్ఫూర్తితో సినిమాలను తెరకెక్కించడంలో అక్కడి ఫిలిం మేకర్స్ ఎప్పుడూ ముందుంటారు.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ‘క్రిష్’ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన ‘కోయి మిల్ గయా’, ‘క్రిష్’ మరియు ‘క్రిష్ 3’ లు అద్భుత విజయం సాధించాయి. ఓ సూపర్ హీరో కథతో తెరకెక్కిన ఈ క్రిష్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘క్రిష్ 4’ తెరకెక్కబోతుంది.తాజాగా ఈ మూవీ గురించి సిద్ధార్థ్ ఆనంద్ ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.అయితే 2021లోనే ‘క్రిష్…