హీరోయిన్ మధురిమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ అందాల ముద్దుగుమ్మ ఆ ఒక్కడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.ఆ తర్వాత వంశీ సరదాగా కాసేపు సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ.. ఈ అమ్మడు అసలు పేరు నైరాబెనర్జీ…బెంగాలీ ప్రాంతానికి చెందిన మధురిమ బెనర్జీ అనే పేరుతో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కొన్ని సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా…