సంక్రాంతి తర్వాత సౌత్ ఇండస్ట్రీ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. రూ. 200 కోట్లను దాటిన మూవీలను ఫింగర్ టిప్స్‌పై లెక్కించొచ్చు. ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా బాక్సాఫీసును బాగానే దెబ్బతీసింది. కానీ సెకండ్ ఆఫ్ మాత్రం అదరగొట్టేస్తోంది సదరన్ సినీ పరిశ్రమ. ముఖ్యంగా ఆగస్టు ఎండింగ్ నుండి సౌత్‌కి మంచి కాలం వచ్చినట్లే కనిపిస్తోంది. మిశ్రమ టాక్ వచ్చినా కూడా కూలీ రూ. 500 కోట్లతో కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా మారితే.. మాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్…