రెండ్రోజుల్లో జూన్ నెల ప్రారంభంకాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా కొన్ని నియమాలు మారనున్నాయి. వచ్చే నెలలో బ్యాంకులు FD, క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలను మార్చవచ్చు. దీనితో పాటు, EPFO ద్వారా EPFO 3.0 ప్రారంభించబడుతోంది. దీనితో పాటు, LPG సిలిండర్ల ధరలు సవరించబడతాయి. ఈ మార్పులు సామాన్యుల జేబుపై పరోక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇంతకీ జూన్ లో ఏవేవి మారనున్నాయో ఇప్పుడు చూద్దాం. EPFO 3.0 ప్రారంభం EPFO (ఎంప్లాయీ ప్రావిడెంట్…