విలక్షణ నటుడిగా ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసినట్లు ఒదిగిపోయే అతి తక్కువ మంది నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన కోట శ్రీనివాస రావు గురించి తెలుగు వారికి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ కోట ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయన గత వారంలో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమా ‘కబ్జ’లో…