హాలీవుడ్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది. అందుకు ఒక కారణం ఆ సినిమాల్లో ఉండే హై క్వాలిటి అండ్ క్రియేటివిటి కాగా రెండో కారణం… వివిధ దేశాల ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ హాలీవుడ్ చిత్రాల్లో తమ ప్రతిభని చాటుతుంటారు. ఆ క్రమంలోనే మన నటీనటులు చాలా మంది అమెరికన్ మూవీస్ లో నటించారు. ఈ మధ్య కాలంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, ఇర్ఫాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ లాంటి వారు కూడా హాలీవుడ్ లో భాగమయ్యారు. ఇప్పుడు…