బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న అఖండ2 షూటింగ్ చివరి దశకి వచ్చింది. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న నేపథ్యంలో ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు దర్శకుడు బోయపాటి. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. కాగా, అఖండ 2 తర్వాత బోయపాటి శీను గీత ఆర్ట్స్ బ్యానర్ పై నాగ చైతన్యను…