కొరటాల శివ అనగానే తెలుగు కమర్షియల్ సినిమాకి మెసేజ్ రంగుని అద్దిన ఒక కొత్త రకం దర్శకుడు కనిపిస్తాడు. మాస్ అంటే అలా ఇలా కాదు కొరటాల మాస్ ఇంకో రకం. హీరో ఎక్కువగా మాట్లాడాడు, చాలా సెటిల్డ్ గా ఉంటాడు. సోషల్ కాజ్ లేకుండా ఫైట్ చేయడు, రొట్ట కొట్టుడు కూడా ఉండదు. జనాలకి మంచి చేయాలనుకునే హీరో… ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్య… ఈ రెండింటి మధ్యే కొరటాల శివ సినిమా ఉంటుంది. ఎలివేషన్స్…
కొరటాల శివతో ఎన్టీఆర్ దేవర సినిమా చేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యాడో తెలియదు కానీ అప్పటి నుంచి ఎన్టీఆర్ కెరీర్ లో ఊహించని టర్న్స్ కనిపిస్తున్నాయి. దేవర డిలే అవ్వడం, ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సింది వాయిదా పడడం, త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా కొరటాల చేతికి వెళ్లడం… ఇలా చాలా జరిగాయి. సరేలే 2024 ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ అయిపోతుంది అనుకుంటే ఆరోజున రిలీజ్ అయ్యేది పార్ట్ 1 మాత్రమే పార్ట్…