Home
Koneru Humpy
Koneru Humpy News
-
2025 Women’s World Cup: కోనేరు హంపి ఓటమి.. ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్!
2025 ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా నాగపుర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ నిలిచారు. సోమవారం జార్జియాలోని బటుమిలో జరిగిన టైబ్రేక్ రెండవ ర్యాపిడ్ గేమ్‌లో తెలుగు తేజం కోనేరు హంపీని ఓడించి (2.5-1.5) టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్స్‌లో తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా దివ్య చరిత్ర… -
Fide Women’s World Cup : కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ మధ్య రెండో క్లాసిక్ గేమ్ డ్రా
Fide Women’s World Cup : భారత్‌కు ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ టైటిల్ ఖాయం కావడంతో, తెలుగు స్టార్ ప్లేయర్ కోనేరు హంపి, యువ ప్రతిభ దివ్య దేశ్‌ముఖ్ మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. శనివారం జరిగిన తొలి గేమ్‌ను 41 ఎత్తుల తర్వాత డ్రాగా ముగించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు, ఆదివారం జరిగిన రెండో గేమ్‌ను కూడా డ్రాతోనే ముగించారు. దీంతో టైటిల్ విజేతను తేల్చేందుకు సోమవారం టై-బ్రేకర్ రౌండ్‌లో రాపిడ్,… -
FIDE Women’s Chess World Cup: తొలి భారతీయ మహిళగా.. నయా హిస్టరీ క్రియేట్ చేసిన కోనేరు హంపి
భారత చెస్ హిస్టరీలో నయా హిస్టరీ క్రియేట్ చేసింది కోనేరు హంపి. తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అద్భుతమైన ఆటను ఆడి చైనాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ యుక్సిన్ సాంగ్‌ను నిలువరించి సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోనేరు హంపి 1.5-0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి… -
Koneru Hampi: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ కైవసం
Koneru Hampi: 2024 సంవత్సరం చెస్‌లో భారతదేశానికి చిరస్మరణీయమైనదిగా మారింది. 2024 చివరిలో, భారత మహిళా చెస్ క్రీడాకారిణి హంపి కోనేరు పెద్ద ఘనతను మరోసారి సాధించింది. తాజాగా, 18 ఏళ్ల భారత చెస్ ప్లేయర్ డి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. కాగా, ఇప్పుడు 37 ఏళ్ల హంపి కోనేరు చరిత్ర సృష్టించింది. మహిళా చెస్ క్రీడాకారిణి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. హంపి ఈ టైటిల్‌ను రెండోసారి కైవసం చేసుకోవడం.…
తాజావార్తలు
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!