హుజురాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ బరిలో దిగుతారా? పోటీకి ఆమె సుముఖంగానే ఉన్నారా? మరి.. పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో కొండా అనుచరుల పరిస్థితి ఏంటి? ఉపఎన్నికలో పోటీ వెనక కొండా దంపతుల ఎత్తుగడలు వర్కవుట్ అవుతాయా? ప్రయోగం ఫలితాన్నిస్తుందా? కొండా సురేఖ బరిలో ఉంటే త్ర
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది దూకుడు పెంచింది. మరోవైపు.. బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలతో మమేకం అవుతున్నారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ కూ
ఇదివరకు కాంగ్రేస్ హయాంలో చేసిన డెవెలప్ మెంటే ఇప్పుడు ఉంది. మేం వేసిన రోడ్లన్నీ తవ్వుతున్నారు. సిటీలో ఎక్కడా నీళ్లు రాని పరిస్థితి నెలకొంది మిషన్ భగీరథ నిధులతో కేసీఆర్ ఫామిలీ మాత్రమే డెవెలప్ అయింది అని కొండా సురేఖ అన్నారు. భగీరథ లో కమీషన్ లు దండుకుంటున్నారు. ఇన్నిరోజులు వరంగల్ ప్రజల ముఖం చూడని కే