Komatireddy Venkat Reddy Review for Prabhas Kalki 2898 AD: కల్కి సినిమాకి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ రోజు ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాను కుటుంబ సమేతంగా కలిసి చూడటం జరిగింది. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. కల్కి సినిమాలో లెజెండ్రీ నటులు అమితాబ్…