తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి ఠాక్రే తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. Mla క్వార్టర్స్ లోఏఐసీసీ కార్యదర్శులతో థాక్రే భేటీ కొనసాగుతుంది. కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాక్యలపై చర్చ జరగనుంది. కొత్త ఇంచార్జీ కి కోమటిరెడ్డి ఎపిసోడ్ సవాల్ గా మారింది.