మణిరత్నం, శంకర్, గౌతమ్ వాస్ దేవ్ మీనన్ బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా ఫెయిలవుతున్నారు. కాస్తో కూస్తో లోకేశ్, నెల్సన్, వెట్రిమారన్ తమిళ ఇండస్ట్రీని నిలబెట్టే బాధ్యతను తీసుకుంటున్నారు. డైనమిక్ దర్శకుల కొరత తమిళ ఇండస్ట్రీలో కొరవడుతున్న టైంలో యంగ్ డైరెక్టర్ల విప్లవం స్టార్టైంది. అరుణ్ మాథేశ్వరన్, అశ్వత్ మారిముత్తు లాంటి వర్సటైల్ డైరెక్టర్స్ పుట్టుకొచ్చారు. వీరితో పాటు మరికొంత మంది న్యూ కమ్మర్స్ కూడా తోలి సినిమాతో ఫ్రూవ్ చేసుకున్నారు. కానీ రెండవ సినిమా కోసం పడిగాపులు…