Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే. తన చిన్ననాటి స్నేహితుడు అయిన వ్యక్తితో కీర్తి ప్రేమలో ఉందని, పదమూడేళ్ల నుంచి కొనసాగుతున్న వీరి ప్రేమ త్వరలోనే పెళ్లి వరకు రాబోతున్నదని పుకార్లు షికార్లు చేశాయి.