మణిరత్నం, శంకర్ పని అయిపోవడంతో కోలీవుడ్‌ను నిలబెట్టే బాధ్యతను తీసుకున్నారు కార్తీక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేశ్ కనగరాజ్, అట్లీ. జవాన్ నుండి అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా మారిపోయాడు అట్లీ. ఈ త్రయంలో నెల్సన్, లోకీ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు. కార్తీక్ మాత్రం రెట్రోతో ప్లాప్ చవిచూశాడు. ఈ విషయం పక్కన పెడితే ఈ ముగ్గురు నెక్ట్స్ తమిళ తంబీలపై కన్నా తెలుగు ఆడియన్స్‌పై ఫోకస్ చేస్తున్నారట. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ టాలీవుడ్…
టాలీవుడ్‌లో కోలీవుడ్ డైరెక్టర్లకు ఉండే క్రేజే వేరు. వీరితో వర్క్ చేసేందుకు చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంటగారు మన హీరోస్. కానీ తెలుగు హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు తమిళ దర్శకులు. హీరోల కెరీర్‌కు డ్యామేజ్ చేసే చిత్రాలను అందించి.. ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తున్నారు. : దేవర ప్రమోషన్లలో భాగంగా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో వర్క్ చేయాలనుందని ఓపెన్ కామెంట్స్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. వీళ్లే కాదు.. పలువురు హీరోలు కూడా కోలీవుడ్ దర్శకులతో వర్క్ చేయడానికి…