Comedian Venkatesh: సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్న విషయం తెల్సిందే. ఈ ఎఫైర్స్ వలన ఎన్నో కుటుంబాల్లో ఆరని చిచ్చు రేగుతోంది. తాజాగా ఒక స్టార్ కమెడియన్ భార్య కూడా అలాగే మారింది. భర్త మరొకరితో ఎఫైర్ నడుపుతున్నాడు అని తెలుసుకొని సుపారీ ఇచ్చి మరీ అతడి కాళ్లు విరగొట్టించింది అని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.