నిన్న రాత్రి ఎవరూ ఊహించని విధంగా రెహమాన్ భార్య తను తన భర్త రెహమాన్ నుంచి విడిపోతున్నాను అంటూ తన లాయర్ చేత ఒక ప్రకటన ఇప్పించింది. ఒక్కసారిగా వచ్చిన ఈ ప్రకటన గురించి ఒకటే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తమిళ సినీ పరిశ్రమలో ఈ విడాకుల కల్చర్ బాగా పెరిగిపోయిందని అంటున్నారు. సుమారు ఏడాది వ్యవధిలో దాదాపు మూడు నాలుగు జంటలు విడాకుల బాట పడ్డాయి. ముఖ్యంగా ఈ ఏడాది ముగ్గురు సెలబ్రిటీలు…