తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోల్లో థల అజిత్ కుమార్ క్రేజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇక ఈ ఏడాదిలోనే వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అజిత్, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌కు కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల తన పర్సనల్ ఇంట్రెస్ట్ అయిన రేసింగ్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న అజిత్, మరోవైపు మాత్రం నెమ్మదిగా నెక్ట్స్ సినిమా పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో…