ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా మంగళవారం నాడు జరిగిన మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు పోరాడి విజయం సాధించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున సునీల్ నరైన్ సెంచరీ చేయగా.. రాజస్థాన్ రాయల్స్ తరఫున బట్లర్ సెంచరీ సాధించాడు. ఇకపోతే కలకత్తా నైట్ రైడర్స్ కి మొదటి బ్యాటింగ్ చేయగా ఓపెనర్ గా వచ్చిన సునీల్ నరైన్ తన ఐపిఎల్…