Home
Kolkata Politics
Kolkata Politics News
-
West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్‌లో తీవ్ర సంక్షోభం..
West Bengal Politics: పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో మంట పెడుతోంది. మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీపై ఏర్పడిన ఆగ్రహం దాడుల రూపంలో బయటకు వస్తున్నాయి. సాధారణ ప్రజలే టీఎంసీ కార్యకర్తలు, నేతలపై దాడికి దిగుతున్నారు. ఇక మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మరో ఎంపీ, మమత నమ్మినబంటు కళ్యాణ్ బెనర్జీలపై దాడులు జరిగాయి. ఇక మమత పెట్టే మీటింగ్‌లకు మెజారిటీ ఎమ్మెల్యేలు హాజరు కావడం… -
Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. త్వరలోనే ఢిల్లీ పీఠం నుంచి బీజేపీ వైదొలగడం ఖాయమని జోస్యం చెప్పారు. తన నివాసంలో టీఎంసీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఓ కీలక సమావేశంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో కొత్తగా ఏర్పాటైన సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై మమత తీవ్ర ఆగ్రహం… -
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీలు..?
Suvendu Adhikari: బెంగాల్ సీఎం ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కోల్‌కతాలో బీజేపీ ఎమ్మెల్యేలతో అమిత్ షా భేటీ కాబోతున్నారు. సీఎం రేసులో సువేందు అధికారి ముందు వరసలో ఉన్నారు. దాదాపుగా ఈయనే సీఎం అవుతారనే వాదన బీజేపీ వర్గాల్లో నడుస్తోంది. మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కూడా ఎన్నుకునే ఛాన్స్ ఉంది. బెంగాల్లో రెండు దశాబ్ధాలుగా డిప్యూటీ సీఎం ఎవరు లేరు. చివరిసారిగా సీపీఎం ప్రభుత్వ సమయంలో జ్యోతి బసు సీఎంగా ఉంటే, ఆయన డిప్యూటీగా… -
Bengal’s Next CM: బెంగాల్లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
Bengal's Next CM: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ విజయం దేశ రాజకీయ పరిస్థితుల్ని మార్చేస్తోంది. మొత్తం 294 సీట్లు గానూ బీజేపీ ఏకంగా 207 సీట్లను గెలుచుకుంది. -
Amit Shah: బెంగాల్ సీఎం ఎంపిక బాధ్యతలు అమిత్ షాకు అప్పగింత.. రేసులో సువేందు!
పశ్చిమ బెంగాల్లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. తిరుగులేని శక్తిగా నిలిచింది. 294 స్థానాలకు గాను 206 స్థానాలను గెలుచుకుంది. 15 ఏళ్ల తృణమూల్ కంచుకోటను కాషాయ పార్టీ పటాపంచల్ చేసింది. -
Mamata Banerjee: ‘‘కరెంట్ తీసేస్తున్నారు’’.. ఓట్ల లెక్కింపునకు ముందు మమతా సంచలన ఆరోపణ..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరికొన్ని గంటల్లో ఈవీఎంలు ఓపెన్ కానున్నాయి. ఓట్ల లెక్కింపుకు కొన్ని గంటల ముందు సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా ‘‘లోడ్ షెడ్డింగ్’’ జరుగుతోందని ఆరోపించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. Read Also: Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ.. ఎక్స్… -
TMC Manifesto: టీఎంసీ మేనిఫెస్టో విడుదల.. నిరుద్యోగులకు రూ. 18,000, మేనిఫెస్టోలో 10 హామీలు ఇవే
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కాళీఘాట్‌లోని తన నివాసం నుంచి మేనిఫెస్టోను విడుదల చేస్తూ, మమతా బెనర్జీ ఈసారి 10 హామీలు ఇచ్చారు. పెరుగుతున్న కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని ఎదుర్కోవడం, బెంగాల్ గుర్తింపును కాపాడటమే తమ పార్టీ హామీల లక్ష్యమని టీఎంసీ అధినేత్రి పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పౌరుల ఓటు హక్కులను లాక్కోవడానికి, రాష్ట్రాన్ని బలహీనపరచడానికి… -
Kolkata Protest: SIR కు వ్యతిరేకంగా సీఎం భారీ ర్యాలీ..
Kolkata Protest: కోల్‌కతా వీధుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రజలు పాల్గొన్నారు. ఈ సవరణ డ్రైవ్ అనేది ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే “నిశ్శబ్ద, అదృశ్య రిగ్గింగ్” అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. READ ALSO: DMF…
తాజావార్తలు
-
Ujjaini Mahankali Rangam: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పరిణామాలు తప్పవు’.. రంగం కార్యక్రమంలో ఆసక్తికర భవిష్యవాణి..!
-
August Movies : ఆగస్ట్‌లో స్ట్రయిట్ తెలుగు సినిమాల జాతర.. హిట్టు కొట్టేదెవరు?
-
Monday Fasting Drinks: సోమవారం ఉపవాస సమయంలో ఈ పానీయాలు తాగితే.. నీరసం, అలసట ఉండనే ఉండదు!
-
Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ కేసులో మరో ట్విస్ట్.. ప్రేమలేఖలు, ల్యాప్‌టాప్ స్వాధీనం..!
-
India Fielding Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పు.. 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌కు కీలక బాధ్యతలు!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!