Mamata Banerjee: ‘‘కరెంట్ తీసేస్తున్నారు’’.. ఓట్ల లెక్కింపునకు ముందు మమతా సంచలన ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరికొన్ని గంటల్లో ఈవీఎంలు ఓపెన్ కానున్నాయి. ఓట్ల లెక్కింపుకు కొన్ని గంటల ముందు సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా ‘‘లోడ్ షెడ్డింగ్’’ జరుగుతోందని ఆరోపించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.
Read Also: Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
ఎక్స్ పోస్టులో.. హుగ్లీలోని సెరంపూర్, నాడియాలోని కృష్ణానగర్, బుర్ద్వాన్‌లోని ఆస్‌గ్రామ్, కోల్‌కతాలోని క్షుదిరామ్ అనుశీలన్ కేంద్రం వంటి ప్రాంతాల నుండి తనకు నివేదికలు అందాయని, ఈ ప్రాంతాల్లో దశలవారీగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని, ఈ ప్రాంతాలల్లో సీసీటీవీ కెమరాలను స్విచ్ ఆఫ్ చేశారని ఆరోపించారు. ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద వాహనాల రాకపోకలు కనిపించాయని ఆమె ఆరోపించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలా కాయాలని తన కార్యకర్తల్ని ఆదేశించారు. అనుమానాస్పద పరిస్థితులు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని, అలాగే సీసీటీవీ ఫుటేజ్‌ను అందించాలని మమతా డిమాండ్ చేశారు.
ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం మినహా బెంగాల్‌లోని 293 స్థానాలకు ఈ రోజు ఓట్ల లెక్కింపు ఉంది. రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో భారీ ఓటింగ్ నమోదైంది. టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరి పోరు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా రెండు పార్టీలకు మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని ప్రిడిక్ట్ చేశాయి.
తాజావార్తలు
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!