Amit Shah: బెంగాల్ సీఎం ఎంపిక బాధ్యతలు అమిత్ షాకు అప్పగింత.. రేసులో సువేందు!
- బెంగాల్ సీఎం ఎంపిక బాధ్యతలు అమిత్ షాకు అప్పగింత
- కోల్‌కతాలో పర్యటించనున్న అమిత్ షా
- ముఖ్యమంత్రి రేసులో సువేందు అధికారి!
- 294 స్థానాలకు గాను 206 స్థానాలు గెలుచుకున్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. తిరుగులేని శక్తిగా నిలిచింది. 294 స్థానాలకు గాను 206 స్థానాలను గెలుచుకుంది. 15 ఏళ్ల తృణమూల్ కంచుకోటను కాషాయ పార్టీ పటాపంచల్ చేసింది. ఎన్నో ఏళ్ల బీజేపీ కల నెరవేరింది. త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. మే 9న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అప్పగించారు. అమిత్ షాను పరిశీలకుడిగా బీజేపీ నియమించింది. దీంతో అమిత్ షా కోల్‌కతాకు వెళ్లబోతున్నారు.
అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రేసులో సువేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన్నే సీఎంగా ఎంపిక చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. అలాగే పలువురు మహిళల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మహిళా సెంటిమెంట్ పాటిస్తారా? లేదంటే సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారా? అన్నది సస్పెన్ష్‌గా ఉంది. ఇదిలా ఉంటే కోల్‌కతాలో బీజేపీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి షమిక్ భట్టాచార్య, సుకాంత మజుందార్ హాజరయ్యారు
Also Read
తాజావార్తలు
-
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?