Home
Kolikapudi Srinivas
Kolikapudi Srinivas News
-
Off The Record: కూటమిలో కొలికపూడిలు ఇంకా చాలా మంది ఉన్నారా..?
Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కొరకరాని కొయ్యలాగే మారిపోయారు. సొంత పార్టీ ఎంపీతో సఖ్యత లేకపోవడం, ఒక్కోసారి ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టేలా మాట్లాడ్డం లాంటివి ఇబ్బందికరంగా మారుతున్నాయన్న అభిప్రాయం ఉంది టీడీపీ వర్గాల్లో. ఎమ్మెల్యే ఏదో ఒక సబ్జెక్ట్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వాటి మీద పార్టీ అధిష్టామం సీరియస్ అయిపోవడం, తిరిగి ఆయన వివరణ ఇవ్వడం రొటీన్ వ్యవహారాలుగా మారిపోయాయి. ఈ… -
Off The Record : టీడీపీతో తెగదెంపులకు కొలికపూడి సిద్దమయ్యారా..?
ఆ ఎమ్మెల్యే టీడీపీతో తెగదెంపులకు సిద్దమవుతున్నారా? అందుకే వాయిస్ రెయిజ్ చేసి విమర్శల డోస్ పెంచుతున్నారా? రోడ్లు, ఉద్యోగాలంటూ సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అందులో భాగమేనా? తనకు తానుగా కాకుండా… వాళ్లే వెళ్ళగొట్టేలా చేయాలన్న వ్యూహం ఉందా? ఎవరా శాసనసభ్యుడు? సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలా ఎందుకు చేసుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా మారిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్వరం ఇంకా పెంచుతున్నారు. ఆ చర్చలే ఇప్పుడు పార్టీ… -
Tiruvuru MLA: ఎమ్మెల్యే కొలికిపూడి కీలక వ్యాఖ్యలు..
Tiruvuru MLA controversy: తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజక వర్గంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. -
Off The Record : ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుందని ఎంత మొత్తుకున్నా MLA మారడా?
మారడా… ఆయనిక మారడా….? పార్టీకి, ప్రభుత్వానికి అనవసరమైన డ్యామేజ్ జరిగిపోతోందని ఎంతలా మొత్తుకుంటున్నా…. ఆ ఎమ్మెల్యేకి అర్ధం కావడం లేదా? పవర్లో ఉన్నామన్న సోయి లేకుండా… ఎలాపడితే అలా మాట్లాడేసి… ఇష్టానుసారం ప్రవర్తిస్తే…. అంతిమంగా బాధ్యత ఎవరిది? ప్రస్తుతం టీడీపీలో జరగుతున్న చర్చ ఇది. అధికార పార్టీలో అంతలా సెగలు పుట్టిస్తున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఏంటాయన కథ? కొలికపూడి శ్రీనివాస్…ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే. కూటమి వేవ్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే… అసెంబ్లీ మెట్లెక్కిన నాయకుడు.… -
Kolikapudi Srinivas: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కీలక పోస్ట్..
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కీలక పోస్ట్ చేశారు. పదవి శాశ్వతం కాదు, బాధితులకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాల్లోకి రావడం అనవసరం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసీపీ నేత భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని కూల్చటానికి ఎమ్మెల్యే కొలికపూడి నిన్న జేసీబీతో వెళ్లారు. ఈ ఘటనపై కొలికపూడి సహా టీడీపీ నేతలు, క్యాడర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చారు. అయితే..… -
Kolikapudi Srinivas : కేసీఆర్ గతంలో ఎన్నో మాటాలు మాట్లాడారు.. ఇప్పుడు ఏమైంది
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సత్తుపల్లి కాదు ఇది సత్తాపల్లి అని కొనియాడారన్నారు. సత్తుపల్లికి నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫీల్ అవుతున్నానని, సత్తుపల్లి తెలుగుదేశం ప్రజలు తలుచుకుంటే ఎక్కడైనా గద్దె ఎక్కోచ్చు అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి కార్యకర్తలకంటే మన తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువ పని చేశారని, నేను… -
Ram Gopal Varma: వ్యూహం సినిమాకు టీడీపీ నేతలు భయపడుతున్నారు..
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. టీవీ డిబేట్ లో కొలికపూడి నా తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానన్నారు.. నన్ను చంపటానికి లైవ్ లో డైరెక్ట్ గా కాంట్రాక్ట్ ఇచ్చారు అంటూ ఆయన ఆరోపించారు. కొలికపూడి అదే మాట మూడుసార్లు అన్నారు.. కొలికపూడి ముందే కుమ్మక్కై ఇలా మాట్లాడారు.. అతని వ్యాఖ్యల వల్ల వేరే వాళ్లు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది..
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!