Virat Kohli Says Winning T20 World Cup is very special for Me: టీ20 ప్రపంచకప్ 2924 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత్ రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను అందుకోవడంతో ఆటగాళ్లతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫైనల్‌లో విజయం అనంతరం టీమిండియా ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. కొంతమంది ప్లేయర్స్ భావోద్వేగానికి గురయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్…