Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సెంచరీతో ఆరంభించాడు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ డిసెంబర్ 3న జరగనుంది. ఇదే సమయంలో విరాట్ కోహ్లీకి సంబంధించి ఒక ముఖ్యమైన న్యూస్ వైరల్‌గా మారింది. డిసెంబర్ 24, 2025 నుంచి ప్రారంభమయ్యే దేశీయ టోర్నమెంట్‌లో కింగ్ కోహ్లీ ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. 16 ఏళ్ల తర్వాత దేశీయ టోర్నమెంట్‌లోకి కోహ్లీ తిరిగి వచ్చి కొన్ని మ్యాచ్‌లు ఆడవచ్చని…