ప్రస్తుతం ఐపీఎల్ 2024 లో భాగంగా సోమవారం నాడు ఆర్సీబీ బౌలర్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల బాట్స్మెన్స్ పరుగుల వరద సృష్టించారు. కొడితే సిక్స్.. లేకపోతే ఫోర్.. బాల్ పడింది అంటే చాలు బ్యాట్ తగిలి బాల్ బౌండరీ లైన్ అవతలపడాల్సిందే. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 102 పరుగులతో ఓవైపు ఊచకోత కోస్తుంటే.. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులతో ఆర్సీబీ…