Samantha: సాధారణంగానే సమంత పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతూ ఉంటుంది. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ షో 'కాఫీ విత్ కరణ్' లో పాల్గొంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో సీజన్ 7 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది.