ఓటీపీ లవర్స్ ను భలేగా ఆకట్టుకుంది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన వెబ్ సీరీస్ ‘మనీ హయిస్ట్’. నిజానికి ఇది స్పెయిన్ సీరీస్ ‘లా కాసా డి ప్యాపెల్’ పేరుతో అలరించింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ సీరీస్ 15 ఎపిసోడ్స్ తో మురిపించింది. అయితే దీనిని 22 ఎపిసోడ్స్ కు మలచి కొంత రీ షూట్ చేసి ‘నెట్ ఫ్లిక్స్’ ఇదే సీరీస్ ను ‘మనీ హయిస్ట్’ పేరుతో స్ట్రీమింగ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ పొందడంతో…