Mega Princess: ఏ కుటుంబంలో అయినా ఆడపిల్ల అడుగుపెట్టడం అదృష్టమే అవుతుంది. ఇక 11 ఏళ్లు కొడుకు పిల్లల కోసం ఎదురుచుస్తూ ఉన్న తల్లిదండ్రులకు ఒక్కసారిగా మనవరాలిని ఎత్తుకొని ఆడించే అదృష్టం దొరికింది అంటే.. వాళ్ళకళ్ళలో వెల్లివెరిసే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి దంపతులు అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు.