Klin Kaara Caretaker Savitri Nanny Details: ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో హైదరాబాద్ తో పాటు ముంబైలో కూడా ఎక్కువ కాలం వెచ్చించాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కుమార్తె క్లీంకార ఆయనతో పాటు ట్రావెల్ చేయాల్సి వస్తోంది. అయితే ఈ క్రమంలో మీడియా ముందుకు వచ�