Home
Kl Rahul
Kl Rahul News
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
KL Rahul on Indian Dressing Room: శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 372 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు 206 పరుగులకే ఆలౌట్ చేశారు. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ తమ… -
SL vs IND: 462 పరుగులకు భారత్ ఆలౌట్.. తొలి ఓవర్లోనే శ్రీలంకకు భారీ షాక్!
గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 460/9 స్కోరుతో ఉన్న భారత్.. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్‌ను కోల్పోయింది. తొలి ఓవర్లోనే ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే ఆసిత ఫెర్నాండో భారత చివరి వికెట్‌ను పడగొట్టాడు. శ్రీలంక బౌలర్లలో… -
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఏమైంది.. బ్యాటింగ్ చేస్తూ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్..
శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధశతకం సాధించిన తర్వాత అనూహ్యంగా ‘రిటైర్డ్ హర్ట్’గా మైదానాన్ని వీడటం అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ 77 పరుగులు చేసిన రాహుల్, మ్యాచ్ మధ్యలోనే కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఉక్కపోత, తీవ్రమైన అలసట కారణంగా అతనికి కుడి చేయి, ఎడమ చేతి వేళ్లలో క్రాంప్స్ రావడంతో పాటు నడవడానికి కూడా… -
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు రాహుల్ సారథిగా, జాఫర్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇటీవల ఒక క్రికెట్ టాక్ షోలో మాట్లాడిన జాఫర్, కేఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతలు తీసుకోకపోవడమే అతని వ్యక్తిత్వానికి, ఆటతీరుకు ఎంతో మంచిదని అభిప్రాయపడ్డారు. కప్టెన్సీ భారం లేకపోతే రాహుల్ తన సహజసిద్ధమైన… -
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
Mohammed Siraj: లంబోలో శ్రీలంక క్రికెట్ XIతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 15 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ ఈ మ్యాచ్‌ను ఆరు వికెట్ల తేడాతో గెలుచుకుంది. అయితే సిరాజ్ బ్యాటింగ్ ప్రదర్శన వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ రెండో రోజున టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. సిరాజ్‌తో ప్రత్యేకంగా… -
Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
శ్రీలంక ఎలేవన్తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఆతిథ్య జట్టు ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఎలేవన్, మ్యాచ్ మొదటి రోజు ముగిసేసరికి 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 363 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రవిందు రసంత, నిషాన్ మదుష్కతో పాటు కెప్టెన్ సోనాల్ అర్ధశతకాలతో రాణించడంతో జట్టు ఆరంభం నుంచే బలమైన స్థితిలో నిలిచింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 110 పరుగుల… -
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
KL Rahul: భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో వార్మప్ మ్యాచ్ తొలి రోజుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో కుడిచేతి రింగ్ ఫింగర్ కు గాయమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్ లో గిల్‌కు గాయం అయ్యింది. ముందుజాగ్రత్త చర్యగా ఎస్ఎల్సీ… -
KL Rahul: సహచర ఆటగాళ్లను తిట్టిన కేఎల్ రాహుల్.. అసలు నిజం చెప్పేసిన మాజీ కోచ్!
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు ఎంతో ప్రశాంత స్వభావం కలిగిన ఆటగాడు అని పేరుంది. మైదానంలోనూ, బయటా ఎప్పుడూ సంయమనంతో కనిపించే రాహుల్.. కోపం తెచ్చుకోవడం చాలా అరుదు. సహచర ఆటగాళ్లపై అరిచిన దాఖలాలు లేవు. అయితే పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో వరుసగా ఎదురైన చేదు ఓటములు అతడిని తీవ్ర నిరాశకు గురి చేశాయని మాజీ భారత క్రికెటర్, పంజాబ్ కింగ్స్ మాజీ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ వెల్లడించాడు. తీవ్ర నిరాశలో… -
Team India: వైభవ్ సూర్యవంశీలా.. ఆ స్టార్ ఆటగాడి కెరీర్‌ను కూడా గంభీర్ నాశనం చేస్తున్నాడు!
Kris Srikkanth Slams Gautam Gambhir: ఇంగ్లండ్ పర్యటనను భారత్ నిరాశాజనకంగా ముగించింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ సెంచరీ.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీలు చేసినా మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో విజయం దూరమైంది. ఈ ఓటమి అనంతరం భారత మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్, 1983… -
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
India Playing XI vs vs England 3rd ODI: ఇంగ్లండ్ గడ్డపై భారత్ పర్యటన చివరి దశకు చేరుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో ఆదివారం జరగనుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో జులై 19న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్న మూడో వన్డే సిరీస్ విజేతను తేల్చనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం…
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!