KL Rahul hits a six on the Indore stadium roof: గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆసియా కప్ 2023 ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ చేశాడు. అదే ఫామ్ ఆస్ట్రేలియాపై కూడా కొనసాగిస్తున్నాడు. మొదటి వన్డేల�