యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ తీసుకొని చెన్నై జట్టును మొదట బ్యాటింగ్ కు పంపిస్తున్నాడు. ఇక ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో 24 సార్లు