IPL 2024 Final, KKR vs SRH Playing 11: ఐపీఎల్ 2024 ఫైనల్ సమరానికి వేళైంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు బలాబలాల్లో సమవుజ్జీలుగా ఉన్నాయి. భీకర హిట్టర్లు, అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్న
KKR vs SRH Qualifier 1 Head To Head Records: క్రికెట్ అభిమానులకు గత రెండు నెలలుగా మెరుపులు, ధనాధన్ ధమాకాలతో ఐపీఎల్ 2024 సూపర్ మజాను పంచింది. అదే మజాను నేడు జరిగే క్వాలిఫయర్-1నూ పంచడానికి సిద్దమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది.
IPL 2024 KKR vs SRH Qualifier 1 Match Prediction: ఐపీఎల్ 17వ సీజన్‌లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, రెండో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గె�