Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్, ఆండ్రే రస్సెల్‌కి సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో 12 సీజన్ల పాటు ‘పర్పుల్ అండ్ గోల్డ్’ జెర్సీలో మెరిసిన రస్సెల్ ఆదివారం ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. 2026 సీజన్‌కు ‘పవర్ కోచ్’గా కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్‌లో చేరనున్నట్లు రస్సెల్ ప్రకటించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగే ఇతర టీ20 లీగ్‌లలో మాత్రం…