ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబందించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. వెరైటీ పేరుతో వింత కాంబినేషన్స్ తో వంటలను చేస్తున్నారు.. అందులో కొన్ని వీడియోలు అందరిని ఆకట్టుకోవడంతో ప్రశంసలు అందుకుంటున్నాయి.. మరికొన్ని వీడియోలు మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటాయి.. పొద్దున్నే లేవగానే దోస, ఇడ్లీ ఏదోకటి చేసుకొని తినాలని అనుకుంటారు.. అందులో ఎక్కువ మంది దోసను తింటారు.. దోసలో కూడా రకరకాల దోసెలు అందుబాటులో ఉన్నాయి.. ఇక వ్యాపారులు కూడా రకరకాల…