బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు మాస్ మహారాజ. లేటెస్ట్ గా భాను భోగవరపు దర్శకత్వంలో నటించిన ‘మాస్ జాతర’ అక్టోబరు 31న రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మాస్ హీరో ఆశలన్నీ కిషోర్ తిరుమలపైనే. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రవితేజతో…