ఎట్టకేలకు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘కె ర్యాంప్’ విజయాన్ని ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ అయిన ఈ మూవీ మొదట మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, క్రమంగా కలెక్షన్లను పెంచుకుంటూ, పాజిటివ్ టాక్‌ని కూడా పొందుతోంది. జైన్స్ నాని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తో పాటు యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్ తదితరులు…